billboard

Bhakti

Friday, April 27, 2012

DEEVENALU (BLESSINGS IN TELUGU) - దీవెనలు

DEEVENALU (BLESSINGS IN TELUGU)  - దీవెనలు


  • అభీష్ట సిద్ధిరస్తు
  • అత్యంత అనుకూల దాంపత్య సుఖ ప్రాప్తిరస్తు
  • చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ
  • దీర్ఘాయుష్మాన్ భవ
  • ధీర్గసుమంగళి భవ
  • మాంగల్యగౌరీ కటాక్ష ప్రాప్తిరస్తు
  • మధుర వాఖ్యాని భవ
  • నూతన గృహనిర్మానాధికార సిద్ధిరస్తు
  • నూతన గృహ ప్రవేశ సమయే, సర్వేగ్రహ అనుకూల్యత ఫలసిద్ధిరస్తు
  • నూతన వ్యాపారభివ్రుద్ధిరస్తూ
  • పరమెశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు
  • పరమేశ్వరీ అనుగ్రహ ప్రసాదేనా సుఖప్రసవతా సిద్ధిరస్తూ
  • పుత్ర సంతాన ప్రాప్తిరస్తు
  • సకల విద్యాభివ్రుదిరస్తు
  • సంపూర్ణ ఆయురారోగ్యాది వృద్ధిరస్తు
  • సర్వగ్రహ అనుకూల్యతాఫల సిద్ధిరస్తు
  • శీగ్రమేవ ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తిరస్తు
  • శీగ్రమేవ కల్యానాదికార సిద్ధిరస్తు
  • శీగ్రమేవ పానిగ్రహనాదికార సిద్ధిరస్తు
  • శీగ్రమేవ విదేశీయాన, విదేశీ ఉద్యోగ ప్రాప్తిరస్తు
  • శీగ్రమేవ వివాహాధికార సిద్ధిరస్తు
  • షష్టిపూర్తి సమయే, ఆయుశ్యాభి వ్రుద్దిరస్తు
  • షష్టిపూర్తి సమయే, సర్వేగ్రహ అనుకూల్యత ఫలసిద్ధిరస్తు
  • సౌభాగ్యభివృద్ధిరస్తు
  • శ్రవణ శుక్రవార మహాలక్ష్మి కటాక్ష సిద్ధిరస్తు
  • శ్రీ గృహలక్ష్మి కటాక్ష ప్రాప్తిరస్తు
  • శ్రీ గురు కృప ప్రాప్తిరస్తు
  • శ్రీ లక్ష్మినారాయణ కటాక్ష ప్రాప్తిరస్తు
  • శ్రీ లలితదేవి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు
  • శ్రీ మహాగణాధిపతి కటాక్ష సిద్ధిరస్తు
  • శ్రీ మహాసరస్వతి కటాక్ష సిద్ధిరస్తు
  • శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు
  • శ్రీ ఉమామహేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు
  • సుపుత్ర ప్రాప్తిరస్తు
  • ఉన్నత విద్యా ప్రాప్తిరస్తు
  • ఉన్నతోద్యోగ ప్రాప్తిరస్తు
  • వాస్తు పురుష సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు
  • వ్రతం సంకల్పమస్తు
  • వ్యాపారేశు కోటి లాభ ప్రాప్తిరస్తు

No comments:

Related Posts Plugin for WordPress, Blogger...

SMALL BUSINESS IDEAS FOR WOMEN