billboard

Bhakti

Showing posts with label Laali songs. Show all posts
Showing posts with label Laali songs. Show all posts

Tuesday, October 6, 2015

తల్లి కూతురు పాటలు

తల్లి కూతురు పాటలు 

కర్పూర బొమ్మవు నువ్వే (చిత్రం : ఓ పాపా లాలి, పాడినవారు : సుశీల) 


ఎదో ఒక రాగం (రాజా)


అమ్మా అని కొత్తగ్గా మళ్లీ పిలవాలని (లైఫ్ ఈస్ బ్యూటిఫుల్)


లాలిజో అలకలకులుకుల (అరుంధతి)

Saturday, April 28, 2012

Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics)

Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics)

Laali song from Swathi Muthya  movie

Laali Laali Laali Lali
Laali Laali Laali Lali
Vata patra saiki varahaala lali
Rajeeva netruniki ratana lali
Vata patra saiki varahaala lali
rajeeva netruniki ratana lali


muripala krishnuniki...
muripala krishuniniki mutyala lali
jagamelu swamiki pagadala lali


vatapatra saiki varahala lali
rajeeva netruniki ratna lali
laali laali laali lali
laali laali laali lali


kalyana ramuniki kausalya laali
kalyana ramuniki kausalya laali
yaduvamsa vibhuniki yashodha laali
yaduvamsa vibhuniki yashodha laali
Kariraja Mukuniki Kariraja Mukuniki Giritanaya laali
Kariraja Mukuniki Giritanaya laali
Paramamsha Bhavuniki Paramatma laali


Vatapatra Saiki Varahala Laali
Rajeeva Netruniki Ratanala Laali
Jo Jo Jo Jo Jo... Jo Jo Jo Jo Jo....


Allamelu Patiki Annamaya Laali
Allamelu Patiki Annamaya Laali
Kodanda Ramuniki Gopaya Laali
Kodanda Ramuniki Gopaya Laali
Syama Languniki Shyamaya Laali Syama Languniki Shyamaya Laali
Aagama Nuthuniki Thyagaya Laali


Vata patra Saiki Varahala Laali
Rajeeva Netruniki Ratanala Laali
Muripala Krishnuniki Mutyala Laali
Jagamelu swamiki Pagadala Laali
Vata patra Saiki Varahala Laali
Rajeeva Netruniki Ratanala Laali
Laali Laali Laali Lali Laali Laali Laali Lali




తెలుగులో లాలీ లాలీ లాలి లాలి
లాలీ లాలీ లాలి లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికీ.ఈ ఆ ఆ ..మురిపాల కృష్ణునికీ ముత్యాల లాలి

జగమేలు స్వామికి పగడాల లాలి

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి లాలీ లాలీ లాలి లాలి
లాలీ లాలీ లాలి లాలికళ్యాణ రామునికి కౌసల్య లాలి.. కళ్యాణ రామునికి కౌసల్య లాలి..

యదువంశ విభునికి యశోద లాలి ..యదువంశ విభునికి యశోద లాలి
కరిరాజ ముకునికీ.... కరిరాజ ముకునికి గిరితనయ లాలి
కరిరాజ ముకునికి గిరితనయ లాలి
పరమంశ భవునికి పరమాత్మా లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి జో జో జో జో జో ... జో జో జో జో జో ....



అలమేలు పతికి అన్నమయ లాలి
అలమేలు పతికి అన్నమయ లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
కోదండ రామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
Syaశ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికీ.ఈ ఆ ఆ ..మురిపాల కృష్ణునికీ ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి
వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి లాలీ లాలీ లాలి లాలి
లాలీ లాలీ లాలి లాలి

Laali Songs - జో అచ్యుతానంద జో జో ముకుందా (Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics))

Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics)
JO ACCUTAANANDA JOJO MUKUNDAA

Jo accutaananda jOjO mukundaa..
Raave paramaananda raamagOvinda..

Nandu nintanu jeri nayamu meeranga..
Candra vadanalu neeku sEvacEyanga..
Andamuga vaarinTla aaDucuNDanga..
ManDalaku donga maa muttu ranga..

Jo accutaananda jOjO mukundaa..
Raave paramaananda raamagOvinda..

Angajuni kanna maayanna yiTuraaraa..
Bangaaru ginnelO paalu posEraa..
Donga neevani satulu pongu cunnaaraa..
MungiTa aaDaaraa mOhanaakaaraa..

Jo accutaananda jOjO mukundaa..
Raave paramaananda raamagOvinda..

Ambugaa taaLLapaakannamaiya caala..
Srungaara racanagaa ceppenee jOla..
Sangatiga sakala sampadalaneevELa..
MangaLamu tirupaTla madana gOpaala..

Jo accutaananda jOjO mukundaa..
Raave paramaananda raamagOvinda..


తెలుగులో

జో అచ్యుతానంద జో జో ముకుందా
రావే పరమానంద రామగోవింద ..

నందునింటను జేరి నయము మీరంగ ..
చంద్ర వదనాలు నీకు సేవసేయంగా
అందముగా వారింట్ల్ల ఆడుచుండంగా

మందలకు దొంగ మా ముత్తు రంగ ..

జో అచ్యుతానంద జో జో ముకుందా

రావే పరమానంద రామగోవింద ..

అంగజుని కన్న మాయన్న యిటురారా

బంగారు గిన్నెలో పాలు పోసేరా ..
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిట ఆడరా మోహనాకారా ..

జో అచ్యుతానంద జో జో ముకుందా

రావే పరమానంద రామగోవింద ..

అంబుగా తాల్లపాకన్నమియ చాల ..
శృంగార రచనగా చెప్పెనీ జోల ..
సంగతిగ సకల సంపదలనీవేల ..
మంగళము తిరుపట్ల మదన గోపాల ..

జో అచ్యుతానంద జో జో ముకుందా
రావే పరమానంద రామగోవింద ..

Laali songs - నీలాల కన్నుల్లో మెలమెల్లగా ...! (Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics))

Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics)
NEELALA KANNULLO MELAMELLAGA...!

Movie: Natakala Rayudu. Rachana: Aathreya. Music: G.K.Venkatesh. Gaanam:
P.Suseela.

Pallavi:
Neelala kannullo melamellaga.. nidura ravamma raave..
Nindara raave... Nelavanka chaluvallu vedajallaga..
Nidura raavamma raave... nemmadiga raave...

Charanam:1
O.. o.. o..
Chirugali bala padindi jola.. padindi jola..
Yeda dochenamma... yevevo kalalu...
Kalalanni kalalenno virabuyaga...
Nidura raavamma raave.. nindara raave... ||N||
Charanam:2
O..o..o..
Niduramma odilo origindi reyi.. voogindi.. lali...
Gagananni chusi.. oka kannudoyi..
Vinipinchamandi.. ennenno kadhalu..
Kadha cheppi muripinchi maripinchaga...
Nidura raavamma raave.. nemmadiga raave... ||N||


తెలుగులో

నీలాల కన్నుల్లో మెలమెల్లగా ...!

పల్లవి:
నీలాల కన్నుల్లో మెలమెల్లగా .. నిదుర రావమ్మా రావే ..
నిండార రావే ... నెలవంక చలువల్లు వెదజల్లగా ..
నిదుర రావమ్మ రావే ... నెమ్మదిగా రావే ...

చరణం:1
ఓ .. ఓ .. ఓ ..
చిరుగాలి బాల పాడింది జోల .. పాడింది జోల ..
యెడ దోచేనమ్మ ... ఏవేవో కలలు ...
కలలన్ని కలలెన్నో విరబుయగా ...
నిదుర రావమ్మ రావే .. నిందర రావే ... ||నీలాల||


చరణం:2
ఓ ..ఓ ..ఓ ..
నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి .. ఊగింది .. లాలీ ...
గగనాన్ని చూసి .. ఒక కన్నుదోయి ..
వినిపించామంది .. ఎన్నెన్నో కధలు ..
కదా చెప్పి మురిపించి మరిపించగా ...
నిదుర రావమ్మ రావే .. నెమ్మదిగా రావే ... ||నీలాల||

Laali Songs - ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు (Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics))

Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics)

MUDDULA MA BABU NIDDAROTUNNADU..!

Movie:Jeevana Jyothi. Rachana: Dasaradhi. Music: K.V.Mahadevan. Gaanam:
P.Suseela.

Pallavi:
Muddula ma babu niddarotunnadu...
Saddu chesarante vulikuliki padatadu..
Gopalakrishnaiah vrepalleku velugu...
Ma inti kannaiah lokanike velugu... Jujujujuju..jujujujuju..

Charanam:1
Challaga nidaroye babu.. niduralo mellaga navvukune babu..
Emi kalalu kantunnano telusaa...
Ye janmaku ee talle kavalanee...
Ee odilone aadamarachi vundalani... jujujujuju.. jujujujuju... ||M||


Charanam:2
Devude na yeduruga nilabadite...
Emi kavali talli..ani adigite...
Nenemani adugutano telusa...telusa..
Ne needalo na babu peragalani...
Perigi neelage peru techukovalani...jujujujuju.. jujujujuju... ||M||

తెలుగులో

ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు

పల్లవి:
ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు

సద్దు చేసారంటే వులికులికి పడతాడు
గోపాలకృష్ణయ్య వ్రేపల్లెకు వెలుగు
మా ఇంటి కన్నయ్య లోకానికే వెలుగు ... జుజుజుజుజు ..జుజుజుజుజు ..

చరణం:1
చల్లగా నిదరోయే బాబు .. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు
ఏమి కలలు కంటున్నానో తెలుసా
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ
ఈ ఒడిలోనే ఆదమరిచి వుండాలని ... జుజుజుజుజు .. జుజుజుజుజు ... ||ముద్దుల||


చరణం:2
దేవుడే నా ఎదురుగా నిలబడితే
ఏమి కావాలి తల్లి ..అని అడిగితె .
నేనేమని అడుగుతనో తెలుసా ...తెలుసా ..
నే నీడలో నా బాబు పెరగాలని ...
పెరిగి నీలాగే పేరు తెచుకోవాలని ...జుజుజుజుజు .. జుజుజుజుజు ... ||ముద్దుల|

Friday, January 6, 2012

Laali songs - రామలాలీ .. మేఘశ్యామలాలి...!. (Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics))

Laali Songs - లాలీ లాలీ లాలి లాలి (Telugu Lullaby Lyrics)


RAMALALI.. MEGHA SHYMALALI...!

Movie: Nindu Hrudayalu. Rachana: Dr.C.Narayana Reddy. Music: T.V.Raju.
Gaanam: P.Suseela.

Pallavi:
Ramalali... meghashymalali... saamaa... rasa... nayana...
Dasaradha tanaya lali...

Charanam:1
Villu pattina ramanna.. venna tinna gopanna..
Ninnu valache kanne odilo.. nidura kosam cherava..
Odigi... odigi... chuseva... ||R||
Charanam:2
Dora prayapu dorapapa.. ora chupula kanupapa..
Kanupapa... chilipi jabili chupe na madi...
Kaluva vennele muriseno.. cheliki lolona yemaino.... ||R||



తెలుగులో

రామలాలీ .. మేఘశ్యామలాలి...!.

పల్లవి:

రామలాలీ ... మేఘశ్యామలాలి ... సామారస నాయన దాశరధ తనయలాలి

చరణం:1
విల్లు పట్టిన రామన్న .. వెన్న తిన్న గోపన్న ..
నిన్ను వలచే కన్నె ఒడిలో .. నిదుర కోసం చేరవ ..
ఒదిగి ... ఒదిగి ... చూసేవ ... ||రామా||


చరణం:2
దొర ప్రాయపు దొరపాప .. ఓర చూపుల కనుపాప ..
కనుపాప .. చిలిపి జాబిలి చూపే న మది ...
కలువ వెన్నెలే మురిసేనో .. చెలికి లోలోన ఎమాయేనో.... ||రామా||

Related Posts Plugin for WordPress, Blogger...

SMALL BUSINESS IDEAS FOR WOMEN