చిత్ర గారి అసలు పేరు కృష్ణన్ నాయిర్ శాంతాకుమారి చిత్ర . చిత్ర గారు కెరళాలోని తిరువనంతపురం లో జూలై 27న జన్మించారు . తన తండ్రిగారైన కృష్ణన్ నాయిర్ తన మొదటి గురువు . తెలుగు లొనే కాక చిత్ర గారు మలయాళం, తమిళ్, ఒడియ, హింది, కన్నడ, బెంగాలి, సంస్కృతం, తులు, ఉర్దూ , లాటిన్, అరబిక్, మరియు పంజాబీ భాషల లోను పాటలు పాడారు. చిత్ర గారిని చిన్న కువిళ్ అనగా (Little Nightingale, లిటిల్ నైటింగేల్ ) మరియు నైటింగేల్ ఆఫ్ కేరళ అని ముద్దుగా పిలుస్తారు . చిత్ర గారిని 2005లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
చిత్ర గారు పాడిన తెలుగు పాటలు. చిత్రగారి చక్కని మెలొడీస్ 4 గంటల పాటు వినవచ్చు
Sripathi Panditaradhyula Sailaja is a versatile Indian singer. She lent her voice to Telugu, Tamil, Malayalam and Kannada films. She has sung about 5000 songs to date. Her brother SP Balasubramanyam is a prolific singer in Telugu, Tamil, Hindi, Kannada, Malayalam and many other languages. She is married to actor Subhalekha Sudhakar. She has also given voice for various artists like Tabu, Sonali Bendre, Sridevi etc. Besides a Playback singer, she is also a Classical Dancer. vidoe1 video2 vidoe3
K. Jamuna Rani is a prolific Indian Playback singer who has sung over 6,000 songs in Telugu, Tamil, Kannada, Malayalam and Sinhala languages. She first contributed her voice to film at the age of seven for the Telugu movie Tyagayya (1946).She had a hit with "Asauym Ennesamum" from the Tamil film Gulebakaavali in 1955. video1 video2 video3 video4