billboard

Bhakti

Showing posts with label Actress Profile. Show all posts
Showing posts with label Actress Profile. Show all posts

Wednesday, October 21, 2015

కే ఆర్ విజయ క్వీన్ ఆఫ్ స్మైల్

కే ఆర్ విజయ క్వీన్ ఆఫ్ స్మైల్ 


కే ఆర్ విజయ అనగానే అందమైన చిరునవ్వుతో ఒక దేవత గుర్తుకు వస్తుంది . కే ఆర్ విజయ కేరళాలోని తిరువనంతపురంలో జన్మించారు . తన చిన్నతనం పలణిలొ గడిపారు . కే ఆర్ విజయ గారు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషాలలో నటించారు . అష్ట లక్ష్మి, జగన్మాత వంటి సినిమాలలో నటించిన కే ఆర్ విజయగారు  దేవతా క్యారెక్టర్ లకు  పెట్టింది పేరు అలనాటి దేవత అని చెప్పవచ్చు.  ఇలా ఎన్నో భక్తిపూర్వక చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి మనందరికీ దగ్గరయ్యారు . కే ఆర్ విజయ గారిని జెమిని గణేశన్ గారు మొదట చూసి దర్శకులు గోపాల కృష్ణన్ గారికి పరిచయం చేసారు . కే ర్ విజయగారి తల్లిగారు వసుంధరా దేవి గారు ప్రముఖ నర్తకి తాను మంగమ్మ శపధం లో నటించారు. 

Wednesday, September 30, 2015

మంగళూరు తారలు


మంగళూరు తారలు 


మీకు తెలుసా ఐశ్వర్యారాయ్, దీపికా పడుకోనే , లక్ష్మి రాయ్ , ప్రీతిజింగానియా, శిల్ప శెట్టి, అనుష్కా శెట్టి , అమృతారావ్, స్నేహా ఉల్లాల్ , ఫ్రిదాపింటో, జెనేలియా, పూజా హెగ్డే మొదలగు ఈ అందాల తారలంతా కర్ణాటకలోని "మంగళూరు" కి  చెందినవారంట.

Tuesday, September 29, 2015

నాకు నచ్చిన టాప్ టెన్ సాంగ్స్ అఫ్ మహానటి సావిత్రి

నాకు నచ్చిన టాప్ టెన్ సాంగ్స్ అఫ్ మహానటి సావిత్రి 

(Top 10 songs of Savitri)


సావిత్రి గారంటే ఇష్టం లేని వారంటూ ఉండరు, అందం అభినయం రెండు కలబోసిన ఆణిముత్యం సావిత్రి. అలాంటి మహానటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సావిత్రి గారు నటించిన చిత్రాలలోంచి నాకు నచ్చిన 10 పాటలు సెలెక్ట్ చేసుకోవటం కష్టమే కాని కొద్ది సేపు ఆ మధుర గీతాలను గుర్తుకు తెచ్చుకోవడానికె ఈ ప్రయత్నం . 

మాయాబజార్ చిత్రంలోని ఈ పాట చిన్న పెద్దా అందరిని అలరిస్తుంది. సావిత్రి ఘటోత్కచుడి లా స్టెప్స్ వేయడం అంతలోనే సర్దుకొని ఆడపిల్లలా నర్తించడం సావిత్రి గారు చాలా బాగా చెసారు. 


నర్తనశాల చిత్రంలోని జనని శివకామిని పాట. ఈ పాట మనం ఈనాటికి మంగళహారతులలొ పాడుకుంటాము . 




డాక్టర్ చక్రవర్తి చిత్రం లోని "'నీవు లేక వీణ" పాట. 



మాంగళ్యబలం చిత్రంలోని ఆకాశవీధిలో అందాల జాబిలీ పాట.


దొంగరాముడు లోని "చిగురాకులలో చిలకమ్మా"



దేవత చిత్రలోని ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి పాట మహిళలకు అంకితం . 

మిస్సమ్మ చిత్రంలోని ఏమిటో ఈ మాయా పాట 



మాతృ దేవత చిత్రంలోని "మనసే కోవెలగా" పాట


మంచిమనసులు సినిమాలోని "ఏమండోయ్ శ్రీవారు " పాటలో కొంటె పిల్లగా సావిత్రి గారి నటన అద్భుతం . 


భలేరాముడు చిత్రంలోని "ఓహో మేఘమాల " పాట 







Thursday, September 24, 2015

అలనాటి హాస్యానటి గిరిజ

అలనాటి హాస్యానటి గిరిజ 

అలనాటి హాస్యానటి గిరిజ గారు మార్చి నెల 3 వ తేదీన , 1938 సంవత్సరంలో కంకిపాడు అనే గ్రామంలో జన్మించారు. గిరిజ మొదటి చిత్రం "పరమానందయ్య శిష్యులు ". ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారితో హీరోయిన్ గా నటించారు.  అలాగే పాతాల భైరవి చిత్రంలో పాతాల భైరవి పాత్రను పోషించారు. ఈ చిత్రంలో రేలంగి గారు ""జై పాతాల భైరవి" అనగానే  "నరుడా ఏమి నీ కోరిక"' అంటూ ప్రత్యక్షం అయ్యే సన్నివేశం హాస్య భరితంగా ఉంటుంది . 

తరువాతి కాలంలో హాస్యనటి గా పేరొందిన గిరిజ పేరు వినగానే మనకు "సరదా సరదా సిగరెట్టు " అని రేలంగి గారితో పాటు పాడుతూ అడే అందమైన అమ్మాయి గుర్తుకు వస్తుంది .


లేదా రేలంగి గారు సన్యాసి వేశం లో "కాశికి పోయాను రామాహరి అని చెబుతుంటే కాశికి పోలేదు రామాహరి"' అని అతన్ని తిప్పలు పెట్టే పాట గుర్తుకు వస్తుంది . ఇలాగే సరదాగా సాగే ఇంకో పాట ""ఇంగ్లీష్ లోన మ్యారీజి, హిందీలో అర్ధము షాది ". గిరిజా రేలంగి గార్లది అప్పటి సినిమాల్లో హిట్ పెయిర్ . 


లవకుశ లో ను రాముల వారు సీతమ్మను మరల అడవికి పంపవలసి రావడానికి కారణమైన సన్నివేశంలోనూ వీరిద్దరూ కలిసి నటించారు.


Tuesday, September 22, 2015

తిరుగులేని అత్తగారు సూర్యకాంతం - SURYAKANTAM

తెలుగు సినిమా ట్రివియా 

 తిరుగులేని  అత్తగారు సూర్యకాంతం 


మన తెలుగు సినిమాలలో  అత్తగారంటే  మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సూర్యకాంతం గారు.  గయ్యళి  అత్తగారి పాత్రలకు సూర్యకాంతం గారు పెట్టింది పేరు. కఠినంగా ఉండే అత్తగార్లను  సూర్యకాంతం గారితో పొలుస్తారంటేనే అర్ధమవుతుంది సూర్యకాంతం గారు  తన గయ్యాలి అత్తగారి పాత్రలతో మనందరిని ఎంతగా మెప్పించారో. సూర్యకాంతం గారు కాకినాడకు దగ్గరలొ ఉన్న వెంకటక్రష్ణాపురంలో అక్టోబర్ 28 న జన్మించారు. తన తల్లితండ్రులకు తను 14వ సంతానం. తన ఆరో ఏట నుంచే నృత్యం నేర్చుకోవడం ప్రారంభించారు. గయ్యాళి పాత్రలు వేసినప్పటికి సూర్యకాంతం గారు నిజ జీవితంలొ చాల మంచివారు. ఉదాహరణకు  ఒక సారి హిందీ సినిమాలో  తనకు హీరొయిన్ చాన్స్ వచ్చిందంట  కాని ఆ పాత్ర మొదట  వేరొకరికి ఇచ్చి వారిని కాదని  ఆ తరువాత తనకిచ్చారని తెలిసిన సూర్యకాంతంగారు ఆ పాత్రను  వదిలేసుకున్నారు.  వేరొకరు బాద పడుతుంటే తను సంతొషంగా ఉండలేనని ఆ పని చేసారంట,  అంత మంచి మనసు కలవారావిడ . సూర్యకాంతం గారు ఎందరికొ సాయం చేసి ఆపదల్లొ ఆదుకున్నారు. తనతో పాటు ఎన్నో సినిమాల్లో నటించిన రేలంగి గారు స్క్రిప్ట్ లో లేని డై లాగులు సంధర్బొచితంగా చెబుతు ఉండే వారంట  దాంతొ తోటి ఆర్టిస్టులు  తికమక పడేవారు కానీ సూర్యకాంతం గారు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా రేలంగి గారికి ధీటుగా స్పందిస్తూ ఆ సన్నివేశాన్ని రక్తి కట్టించేవారంట. సూర్యకాంతం గారు తరచూ తన ఇంట్లో వడలు, పులిహోరా చేసుకొనివచ్చి అందరికి ఆప్యాయంగా వడ్డించేవారని తనతో నటించిన రమాప్రభ గారు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. 

Friday, January 25, 2013

Monday, January 14, 2013

ANVESHANA PROGRAM ON TOLLYWOOD AND BOLLYWOOD ACTRESS MADHAVI

ANVESHANA PROGRAM ON TOLLYWOOD AND BOLLYWOOD ACTRESS MADHAVI VIDEO LINK

Madhavi is an Indian film actress. She played the heroine role for 17 years in seven languages. She was born in Hyderabad, AP. She learnt Bharat Natyam from Uma Maheshwari and folk dance from Mr. Bhatt from an early age and gave more than a thousand dance performances. Telugu director Dasari Narayana Rao gave her a starring role in the his film Thoorupu Padamara when she was a teenager. She played the heroine role for 17 years in seven languages: Telugu, Malayalam, Hindi, Tamil, Kannada, Oriya and Bengali.

నాకు నచ్చిన మాధవి సినిమాలలో మాతృదేవోభవ ఇంకా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నాకు ఇంకా గుర్తు మాతృదేవోభవ సినిమా చూసి బయటకు వచ్చాక అందరు కళ్ళు తూడుచుకుంటూ ఒకరినొకరు చూసుకోవటం .

ANVESHANA PROGRAM ON NIROSHA (GHARSHANA ACTRESS)

ANVESHANA PROGRAM ON NIROSHA (GHARSHANA ACTRESS)
VIDEO LINK

Nirosha was born on January 23, 1971. She is a Tamil, Telugu film actress. She started her career with the Tamil movie Agni Natchathiram in 1988. Nirosha is the daughter of the late Tamil actor and comedian, M. R. Radha and sister of famous actress Radhika. She has married actor Ramki and lives in Chennai. She acted in Gharshana directed by Maniratnam. Sindhurapuvvu with Ramki, Kobbari bondam with Rajendra prasad, Nari Nari Naduma murari with Balakrishna, Stuvartpuram police station with chiranjeevi etc. 

సిందూరపువ్వా సినిమాలో రాంకి మరియు నిరోశాలపై చిత్రించిన టైటిల్ సాంగ్ ఎంతో బావుంటుంది. ఆ రోజుల్లో చిత్రలహరిలో ఆ పాట వేస్తుండేవారు. మీక్కూడా గుర్తున్దేవుంటుంది.

Tuesday, January 8, 2013

ANVESHANA PROGRAM ON GEETANJALI FILM ACTESS GIRIJA

Geetanjali Girija lost and found! - Anveshana Video link

Girija was born on 20th july , 1969 in Orsett, Essex to a Kannada doctor father and a British mother.  Girija got trained in Bharatanatyam. She completed a doctoral thesis in Integral Yoga Philosophy & Indian spiritual psychology from Cardiff University in 2003. She spends as much time as possible at Sri Aurobindo Ashram of Pondicherry. Girija is currently a writer based in London.

గీతాంజలి సినిమా అనగానే ఆడపిల్లలకి గీతాంజలి డ్రెస్సులు గుర్తుకువస్తాయి. అబ్బో ఎంత ఫేమస్ అయ్యయో ఆ రోజుల్లో గీతాంజలి డ్రెస్సులు. ఇంకా పాటలు, ఇప్పుడు విన్నాకూడా ఫ్రెష్ గా అనిపిస్తాయి.

Sunday, March 25, 2012

SILVER SCREEN SITA DEVI

SILVER SCREEN SITA DEVI
 
Lavakusha - Anjali Devi
Sri Ramanjaneya Yuddam - B. Saroja devi
Sita Rama Kalyanam - Geetanjali
Sampoorna Ramayanam - Chandrakala
Sita Kalyanam - Jayapradha

Bala Ramayanam - Smitha
Sri Rama Rajyam - Nayanatara
Sri Ramadasu - Veda

Devullu - Laya

Ramayan serial -Deepika



Tuesday, January 31, 2012

GURTUKOSTUNNAYI - VIJAYA NIRMALA

GURTUKOSTUNNAYI - VIJAYA NIRMALA
 
Vijaya Nirmala Wife Of Veteran Actor Krishna And Guinness Book Record Holder For Directing more films as Lady Director She Was Also An Actress by profession. she talks about her childhood days her entry into films.

Used name Nirmala until 1965 when she started using Vijaya Nirmala in tribute to Vijaya movie studio which gave her first starring role.

In 2002, she made the Guinness Book of Records when they named her the most prolific female director, having directed 42 feature films since 1972.

Is the aunt of actresses Jayasudha and Subhashini.
video1
video2
video3
video4

GURTHUKOSTUNNAYI - SAVITRI


GURTHUKOSTUNNAYI - SAVITRI 
Savithri was born on December 6th, in the year 1936 in Chirravur village in Guntur District, Andhra Pradesh. Nissankaram Guraviah and Subhadramma were her parents. She lost her father when she was just six years old. With her uncle’s support, she studied till third form (eighth standard) in Kasturi Bai Memorial School at Vijayawada. She learnt dancing while she was studying and got loads of appreciations whenever she performed on the stage. She was born in a wealthy family. She learnt music and classical dance under Sista Purnayya Sasthri and gave some public performances as a child in Vijayawada. She worked in a theater company run by Nandamuri Taraka Ramarao, K Jaggayya et al. Later on she started her own group, the Navabharata Natya Mandali. She also acted in a play Atma Vanchana by Buchi Babu.

She was bestowed into the film industry at a very young age (at the age of twelve) as she got an offer in the film ‘Agni Pariksha’. She merely missed the chance because she looked too young to play the role in that particular film. Soon after that, she got a key role in the film ‘Samsaram’, which was produced by the banner ‘Sadhana Chitra’ in 1950 but again bad luck shoved off the role since she felt very abashed and tensed up to take through with Akkineni Nageswara Rao as he is a big star. As a result she was replaced by Pushpalatha but was offered a small role in that movie. When the film was released, the producers and directors recognized her inborn talent. She caught chances to act in films like ‘Sankranthi’, ‘Palleturu’ etc. She performed in a dance flick in the legendary film ‘Pathala Bhairavi’ in 1951. There was no looking back for Savithri, after she had performed as a second heroine in the film ‘Pelli Chesi Choodu’ in 1952.

She made her debut in Telugu Cinema with LV Prasad's Samsaram. She acted in minor films until she turned a star with Pelli Chesi Choodu. She had to wait till Ardhangi to establish her acting credentials. She played the lead role of Mary in LV Prasad's comedy film Missamma. She acted in several films by choreographer-director Raghavaiah, e.g Devadas.

She was known for her liveliness and captivating performance and is still treated as the benchmark for acting in movies.

She acted in few Hindi films like Bahut Din Huwe, Ghar Basake Dekho, Balaram Sri Krishna and Ganga Ki Lahren.Savitri had directed films like Chinnari Papalu (1968), 'Chiranjeevi', 'Maathru Devatha' and 'Vintha Samsaram' in Telugu. 'Kuzhanthai Ullam' and 'Praptham' in Tamil.

She is very good director.

Savitri was also involved in lot of social activities. She met the Prime Minister Lal Bahadur Shastri and donated all her jewellery for the Prime Minister's Relief Fund. She also built a high school in Andhra Pradesh.

Her favorite sports were cricket and chess. She used to play chess at home. She claimed that her favorite sports person was Gary Sobers. She participated in many celebrity cricket matches. Rashtrapati Award for best acting for the film Chivaraku Migiledi in 1960.Kalaimamani from the Government of Tamil Nadu.

GURTHUKOSTUNNAYI - JAYANTHI

GURTHUKOSTUNNAYI - JAYANTHI
 
Jayanthi is an Indian actress. She has appeared in over 500 films, including films in the Kannada, Telugu, Tamil, Malayalam, Hindi and Marathi languages. In Kannada movies, she was honored with the title Abhinaya Sharade.

video1
video2
video3
video4

GURTHUKOSTUNNAYI - KRISHNAVENI TELUGU ACTRESS, SINGER AND PRODUCER

GURTHUKOSTUNNAYI - KRISHNAVENI TELUGU ACTRESS, SINGER AND PRODUCER

Mrs Krishnaveni is a veteran Telugu actress, singer and producer. She is also known as C. Krishnaveni and M. Krishnaveni. She was a drama artist before entering into movies. Her debut was as a child artist in Sati Anasuya-Dhruva in 1936. She later acted in 15 Telugu films and also in a few Tamil and Kannada films as the heroine.

She married Raja of Mirzapuram (birth name Meka Rangaiah), a Telugu movie producer and later produced many films herself. She presented Telugu traditional values and ethnic songs in her movies. She produced Mana Desam, a milestone film in Telugu film industry in 1949. She introduced popular Telugu actors N. T. Rama Rao, S. V. Ranga Rao with that film. She also introduced famous playback singer Ghantasala as a music director with that film. Since then she had introduced many singers, actors and music directors. She introduced the famous music director Ramesh Naidu with the film Damptayam in 1957.She won the prestigious Raghupathi Venkaiah Award in 2004 for her lifetime service to Telugu film industry.
video1
video2

GURTHUKOSTUNNAYI - JAMUNA

GURTHUKOSTUNNAYI - JAMUNA
 
Jamuna was a stage artist in school. Her mother taught her vocal music and harmonium. Dr. Rajarao watched her stage show Maa Bhoomi and gave her offer to act in his movie Puttillu in 1952. She acted in 198 films in Telugu and other south Indian languages. She also acted in Hindi films, winning the Filmfare Best Supporting Actress Award for Milan (1967), repeating her role from the original Telugu film Mooga Manasulu (1963). She also established Telugu artist association and doing social service through it for the last 25 years.
video1
video2
video3
video4
vidoe5
vidoe6

GURTHUKOSTUNNAYI - KRISHNA KUMARI

GURTHUKOSTUNNAYI - KRISHNA KUMARI
 
Krishna Kumari is a noted Telugu actress of the 1960s and 1970s.She was a leading actress and competed Savitri and acted alongside great legendary actors N.T.R, A.N.R etc. She acted in Tamil movies too. She has done many films in Kannada too that also with the kannada veteran Dr. Rajkumar, especially in many mythologic films.Krishna Kumari started her career with movie Navvithe Navaratnalu in 1951. Kumari acted in many Telugu and Tamil movies. She did some mythological and folklore movies with Kanta Rao.
vidoe1
video2
video3

GURTHUKOSTUNNAYI - ANJALI DEVI

GURTHUKOSTUNNAYI - ANJALI DEVI
 
Anjali Devi was a theater artist before entering into movies. Her film debut was as Lohitasya in Raja Harishchandra in 1936. She acted in Lava Kusha, a milestone film and the first color film in the Telugu film industry in 1963. She acted in various roles like damsel, angel, dancer, goddess, traditional woman and later in mother characters.
vidoe1
video2
video3
video4
video5
Related Posts Plugin for WordPress, Blogger...

SMALL BUSINESS IDEAS FOR WOMEN