హీతల్ వైష్ణవ్
హీతల్ వైష్ణవ్ పేరు ఒక గ్రహానికి పెట్టడం వెనక కారణం చెత్తలోని మందపాటి కవర్లు రీ సైకిల్ కి పనికి రావని తెలిసి ఆ కవర్లను కొన్ని రసాయనాలతో కలిపి మరింత మందంగా చేసి వాటిని మళ్ళీ ప్యాకింగ్ కోసం ఉపయోగించే పద్దతి కనిపెట్టినందుకు ఒక చిన్న గ్రహానికి "25636 వైష్ణవ్ " అనే పేరు పెట్టారు.
No comments:
Post a Comment