కే ఆర్ విజయ క్వీన్ ఆఫ్ స్మైల్
కే ఆర్ విజయ క్వీన్ ఆఫ్ స్మైల్
కే ఆర్ విజయ అనగానే అందమైన చిరునవ్వుతో ఒక దేవత గుర్తుకు వస్తుంది . కే ఆర్ విజయ కేరళాలోని తిరువనంతపురంలో జన్మించారు . తన చిన్నతనం పలణిలొ గడిపారు . కే ఆర్ విజయ గారు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషాలలో నటించారు . అష్ట లక్ష్మి, జగన్మాత వంటి సినిమాలలో నటించిన కే ఆర్ విజయగారు దేవతా క్యారెక్టర్ లకు పెట్టింది పేరు అలనాటి దేవత అని చెప్పవచ్చు. ఇలా ఎన్నో భక్తిపూర్వక చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించి మనందరికీ దగ్గరయ్యారు . కే ఆర్ విజయ గారిని జెమిని గణేశన్ గారు మొదట చూసి దర్శకులు గోపాల కృష్ణన్ గారికి పరిచయం చేసారు . కే ర్ విజయగారి తల్లిగారు వసుంధరా దేవి గారు ప్రముఖ నర్తకి తాను మంగమ్మ శపధం లో నటించారు.
No comments:
Post a Comment