Movie:Jeevana Jyothi. Rachana: Dasaradhi. Music: K.V.Mahadevan. Gaanam:
P.Suseela.
Pallavi:
Muddula ma babu niddarotunnadu...
Saddu chesarante vulikuliki padatadu..
Gopalakrishnaiah vrepalleku velugu...
Ma inti kannaiah lokanike velugu... Jujujujuju..jujujujuju..
Charanam:1
Challaga nidaroye babu.. niduralo mellaga navvukune babu..
Emi kalalu kantunnano telusaa...
Ye janmaku ee talle kavalanee...
Ee odilone aadamarachi vundalani... jujujujuju.. jujujujuju... ||M||
Charanam:2
Devude na yeduruga nilabadite...
Emi kavali talli..ani adigite...
Nenemani adugutano telusa...telusa..
Ne needalo na babu peragalani...
Perigi neelage peru techukovalani...jujujujuju.. jujujujuju... ||M||
తెలుగులో
ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు
పల్లవి:
ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు
సద్దు చేసారంటే వులికులికి పడతాడు
గోపాలకృష్ణయ్య వ్రేపల్లెకు వెలుగు
మా ఇంటి కన్నయ్య లోకానికే వెలుగు ... జుజుజుజుజు ..జుజుజుజుజు ..
చరణం:1
చల్లగా నిదరోయే బాబు .. నిదురలో మెల్లగా నవ్వుకునే బాబు
ఏమి కలలు కంటున్నానో తెలుసా
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ
ఈ ఒడిలోనే ఆదమరిచి వుండాలని ... జుజుజుజుజు .. జుజుజుజుజు ... ||ముద్దుల||
చరణం:2
దేవుడే నా ఎదురుగా నిలబడితే
ఏమి కావాలి తల్లి ..అని అడిగితె .
నేనేమని అడుగుతనో తెలుసా ...తెలుసా ..
నే నీడలో నా బాబు పెరగాలని ...
పెరిగి నీలాగే పేరు తెచుకోవాలని ...జుజుజుజుజు .. జుజుజుజుజు ... ||ముద్దుల|
No comments:
Post a Comment