NEELALA KANNULLO MELAMELLAGA...!
Movie: Natakala Rayudu. Rachana: Aathreya. Music: G.K.Venkatesh. Gaanam:
P.Suseela.
Pallavi:
Neelala kannullo melamellaga.. nidura ravamma raave..
Nindara raave... Nelavanka chaluvallu vedajallaga..
Nidura raavamma raave... nemmadiga raave...
Charanam:1
O.. o.. o..
Chirugali bala padindi jola.. padindi jola..
Yeda dochenamma... yevevo kalalu...
Kalalanni kalalenno virabuyaga...
Nidura raavamma raave.. nindara raave... ||N||
Charanam:2
O..o..o..
Niduramma odilo origindi reyi.. voogindi.. lali...
Gagananni chusi.. oka kannudoyi..
Vinipinchamandi.. ennenno kadhalu..
Kadha cheppi muripinchi maripinchaga...
Nidura raavamma raave.. nemmadiga raave... ||N||
తెలుగులో
నీలాల కన్నుల్లో మెలమెల్లగా ...!
పల్లవి:
నీలాల కన్నుల్లో మెలమెల్లగా .. నిదుర రావమ్మా రావే ..
నిండార రావే ... నెలవంక చలువల్లు వెదజల్లగా ..
నిదుర రావమ్మ రావే ... నెమ్మదిగా రావే ...
చరణం:1
ఓ .. ఓ .. ఓ ..
చిరుగాలి బాల పాడింది జోల .. పాడింది జోల ..
యెడ దోచేనమ్మ ... ఏవేవో కలలు ...
కలలన్ని కలలెన్నో విరబుయగా ...
నిదుర రావమ్మ రావే .. నిందర రావే ... ||నీలాల||
చరణం:2
ఓ ..ఓ ..ఓ ..
నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి .. ఊగింది .. లాలీ ...
గగనాన్ని చూసి .. ఒక కన్నుదోయి ..
వినిపించామంది .. ఎన్నెన్నో కధలు ..
కదా చెప్పి మురిపించి మరిపించగా ...
నిదుర రావమ్మ రావే .. నెమ్మదిగా రావే ... ||నీలాల||
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment