JO ACCUTAANANDA JOJO MUKUNDAA
Jo accutaananda jOjO mukundaa..
Raave paramaananda raamagOvinda..
Nandu nintanu jeri nayamu meeranga..
Candra vadanalu neeku sEvacEyanga..
Andamuga vaarinTla aaDucuNDanga..
ManDalaku donga maa muttu ranga..
Jo accutaananda jOjO mukundaa..
Raave paramaananda raamagOvinda..
Angajuni kanna maayanna yiTuraaraa..
Bangaaru ginnelO paalu posEraa..
Donga neevani satulu pongu cunnaaraa..
MungiTa aaDaaraa mOhanaakaaraa..
Jo accutaananda jOjO mukundaa..
Raave paramaananda raamagOvinda..
Ambugaa taaLLapaakannamaiya caala..
Srungaara racanagaa ceppenee jOla..
Sangatiga sakala sampadalaneevELa..
MangaLamu tirupaTla madana gOpaala..
Jo accutaananda jOjO mukundaa..
Raave paramaananda raamagOvinda..
తెలుగులో
జో అచ్యుతానంద జో జో ముకుందా
రావే పరమానంద రామగోవింద ..
నందునింటను జేరి నయము మీరంగ ..
చంద్ర వదనాలు నీకు సేవసేయంగా
అందముగా వారింట్ల్ల ఆడుచుండంగా
మందలకు దొంగ మా ముత్తు రంగ ..
జో అచ్యుతానంద జో జో ముకుందా
రావే పరమానంద రామగోవింద ..
అంగజుని కన్న మాయన్న యిటురారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా ..
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిట ఆడరా మోహనాకారా ..
జో అచ్యుతానంద జో జో ముకుందా
రావే పరమానంద రామగోవింద ..
అంబుగా తాల్లపాకన్నమియ చాల ..
శృంగార రచనగా చెప్పెనీ జోల ..
సంగతిగ సకల సంపదలనీవేల ..
మంగళము తిరుపట్ల మదన గోపాల ..
జో అచ్యుతానంద జో జో ముకుందా
రావే పరమానంద రామగోవింద ..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment