billboard

Bhakti

Showing posts with label MY Favorite Song. Show all posts
Showing posts with label MY Favorite Song. Show all posts

Thursday, October 22, 2015

ముత్యాల చెమ్మ చెక్క


ముత్యాల చెమ్మ చెక్క 

బొబ్బిలి యుద్ధం చిత్రంలోని అందమైన ఈ పాట. 



Tuesday, October 6, 2015

తల్లి కూతురు పాటలు

తల్లి కూతురు పాటలు 

కర్పూర బొమ్మవు నువ్వే (చిత్రం : ఓ పాపా లాలి, పాడినవారు : సుశీల) 


ఎదో ఒక రాగం (రాజా)


అమ్మా అని కొత్తగ్గా మళ్లీ పిలవాలని (లైఫ్ ఈస్ బ్యూటిఫుల్)


లాలిజో అలకలకులుకుల (అరుంధతి)

Friday, October 2, 2015

లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ - 1

లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్  - 1

రవితేజ, భూమిక, గోపిక  నటించిన నా ఆటోగ్రాఫ్ చిత్రంలోని పాట. విజయ్ ఏసుదాస్ చాలా హృద్యంగా పాడారు. 


కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరులు చిత్రంలోని పాట. 




కార్తిక్, శోభన నటించిన అభినందన చిత్రంలోని అన్ని పాటలు హిట్, వాటిలో ఒకటైన ఈ పాట. 

పవన్  కళ్యాణ్ , కీర్తి రెడ్డి నటించిన తోలి ప్రేమ చిత్రంలోని పాట. 



గోపి చంద్ నటించిన ఆంధ్రుడు చిత్రంలోని పాట 

తరుణ్ , శ్రియ నటించిన నువ్వే చిత్రంలోని పాట. 




భానుచందర్, రజని, భానుప్రియ నటించిన మంచి మనసులు చిత్రంలోని  పాట. 



ప్రశాంత్ , సిమ్రాన్ నటించిన జోడి చిత్రంలోని పాట. 



చెలి సినిమాలోని పాట



నాగార్జున, రజని నటించిన మజ్ను చిత్రంలోని పాట.


మనసంతా నువ్వే చిత్రంలోని పాట 



మురళి, కౌసల్య నటించిన నువ్వే నా ప్రేయసి చిత్రంలోని పాట




ప్రేమ చిత్రంలోని పాట 



సంబరం చిత్రంలోని పాట 



వాన చిత్రంలోని పాట 



హార్ట్ అట్టాక్ చిత్రంలోని పాట 

Sunday, September 27, 2015

నైటింగేల్ ఆఫ్ కేరళ చిత్ర

నైటింగేల్ ఆఫ్ కేరళ చిత్ర 

(Nightingale of Kerala Chitra)

చిత్ర గారి అసలు పేరు కృష్ణన్ నాయిర్ శాంతాకుమారి చిత్ర .  చిత్ర గారు కెరళాలోని తిరువనంతపురం లో జూలై  27న జన్మించారు . తన తండ్రిగారైన కృష్ణన్ నాయిర్ తన మొదటి గురువు . తెలుగు లొనే కాక చిత్ర గారు  మలయాళం, తమిళ్,  ఒడియ,  హింది,  కన్నడ, బెంగాలి,  సంస్కృతం,  తులు, ఉర్దూ , లాటిన్, అరబిక్, మరియు పంజాబీ భాషల లోను పాటలు పాడారు. చిత్ర గారి ని చిన్న కువిళ్ అనగా (Little Nightingale, లిటిల్ నైటింగేల్ ) మరియు నైటింగేల్ ఆఫ్ కేరళ అని ముద్దుగా పిలుస్తారు .  చిత్ర గారిని  2005లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

చిత్ర గారు పాడిన తెలుగు పాటలు. చిత్రగారి చక్కని మెలొడీస్ 4 గంటల పాటు వినవచ్చు

Wednesday, September 23, 2015

ఆత్మా బంధువు - మనిషికో స్నేహం మనసుకో దాహం

MY FAVORITE SONGS

ఆత్మా బంధువు - మనిషికో స్నేహం మనసుకో దాహం


పాడిన వారు : S.P బాలు , S . జానకి 
సంగీతం : ఇళయరాజ
రాసినవారు - ఆత్రేయ 


ఆత్మ బంధువు - తెచ్చానులే పండు వెన్నేల్ల్ని నేనే నా మావ కోసం

MY FAVORITE SONGS
ఆత్మ బంధువు -  తెచ్చానులే పండు వెన్నేల్ల్ని నేనే నా మావ కోసం 

పాడిన వారు : S.P బాలు , S . జానకి 
సంగీతం : ఇళయరాజ 
రాసినవారు - ఆత్రేయ 



Related Posts Plugin for WordPress, Blogger...

SMALL BUSINESS IDEAS FOR WOMEN