నైటింగేల్ ఆఫ్ కేరళ చిత్ర
(Nightingale of Kerala Chitra)
చిత్ర గారి అసలు పేరు కృష్ణన్ నాయిర్ శాంతాకుమారి చిత్ర . చిత్ర గారు కెరళాలోని తిరువనంతపురం లో జూలై 27న జన్మించారు . తన తండ్రిగారైన కృష్ణన్ నాయిర్ తన మొదటి గురువు . తెలుగు లొనే కాక చిత్ర గారు మలయాళం, తమిళ్, ఒడియ, హింది, కన్నడ, బెంగాలి, సంస్కృతం, తులు, ఉర్దూ , లాటిన్, అరబిక్, మరియు పంజాబీ భాషల లోను పాటలు పాడారు. చిత్ర గారి ని చిన్న కువిళ్ అనగా (Little Nightingale, లిటిల్ నైటింగేల్ ) మరియు నైటింగేల్ ఆఫ్ కేరళ అని ముద్దుగా పిలుస్తారు . చిత్ర గారిని 2005లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
చిత్ర గారు పాడిన తెలుగు పాటలు. చిత్రగారి చక్కని మెలొడీస్ 4 గంటల పాటు వినవచ్చు
1 comment:
I want to to thank you for this very good read!! I certainly loved every bit
of it. I have you bookmarked to look at new stuff you post…
Also visit my website ... Aurora Deep Sea
Post a Comment