Showing posts with label myths. Show all posts
Showing posts with label myths. Show all posts
Saturday, August 8, 2015
Thursday, August 6, 2015
ప్రథమ రజస్వల నమ్మకములు
ప్రథమ రజస్వల నమ్మకములు
సోమ వారము - సామాన్య శాంతి
మంగళ వారమౌ - అధిక శాంతి
బుధ వారము - సామాన్య శాంతి
గురు వారము - మంచిది
శుక్ర వారము - మంచిది
శని వారము - అధిక శాంతి
ఆది వారము - అధిక శాంతి
స్వగౄహమునందు రజస్వల అయినచో చాల మంచిది.
Sunday, April 27, 2014
Beliefs - నమ్మకాలు
Beliefs - నమ్మకాలు
- ఉదయం లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటే చేతుల్లోని ఉష్ణ కనుల ద్వారా శరీరానికి వ్యాపింఛి ఉత్తేజం కలిగిస్తుంది అని పెద్దల నమ్మకం.
- కొబ్బరి, అరటి పండు, తాంబులం తిన్న వెంటనే మంచి నీళ్ళు తాగకూడదు.
- ఎవరి ఇంటియందు 24 గంటలు దేవుని గదిలో నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపం వెలిగించి ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మీదేవి కలకాలం కాపురం ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)