MY FAVORITE MOVIES
సౌందర్య నటించిన అరుంధతి (1999)
అరుంధతి అనగానే ఇంతకూ ముందు మనకు వివాహాలలో చూపించే ఒక నక్షత్రం గుర్తుకు వచ్చేది . కాని ఈ మధ్యకాలంలో మాత్రం అరుంధతి అనగానే అనుష్క లేదా బొమ్మాలి అన్న పేర్లు గుర్తుకు వస్తాయి కాని 1999 లో కూడా ఒక చిత్రం ఈ పేరుతొ వచ్చింది అందులో ముఖ్య పాత్ర సౌందర్య పోషించింది . "అందాల సౌందర్య ....హలో హలో అరుంధతి "అంటూ ఒక పాట కూడా ఉంది .
ఈ చిత్రానికి క్రాంతి కుమార్ గారు దర్శకత్వం వహించారు . ఇందులో మిగతా పాత్రలు రామ్ కుమార్, మీఘన, శ్రీ విద్య , రాధిక తదితరులు పోషించారు . ఇందులో సౌందర్య నటన చాలా బావుంటుంది .
No comments:
Post a Comment